Sunday, October 31, 2010

Oo Kala...Kanneeru , Kanuvindhu...(⁀‿⁀)


ఓ కళ అమ్మాయి... కన్నీరు అమ్మాయి....కనువిందు అమ్మాయి .. !!!

కదిలే ప్రతి క్షణం నవ్విస్తూ..... కనిపించని మరు క్షణమే కన్నిరై జారిపోతుంది..!!

మరిచిపోని కళ మరువనివ్వని మధురిమ ఎ క్షణం ఈ ధరణిని చేరిందో

లోకాలన్నీ ఏకమైన అమ్మాయి తీరు తెలియని తడబాటు...!!!

అందమైన ప్రపంచానికి అపురూమైన కదిలే శిల్పం అమ్మాయి...!!!

మాట్లాడే మాటకు అర్థం వెతికే అమ్మాయి తీరు ఆ మాటకే ఓ కళ.

3 comments: