Sunday, October 31, 2010

Oo Kala...Kanneeru , Kanuvindhu...(⁀‿⁀)


ఓ కళ అమ్మాయి... కన్నీరు అమ్మాయి....కనువిందు అమ్మాయి .. !!!

కదిలే ప్రతి క్షణం నవ్విస్తూ..... కనిపించని మరు క్షణమే కన్నిరై జారిపోతుంది..!!

మరిచిపోని కళ మరువనివ్వని మధురిమ ఎ క్షణం ఈ ధరణిని చేరిందో

లోకాలన్నీ ఏకమైన అమ్మాయి తీరు తెలియని తడబాటు...!!!

అందమైన ప్రపంచానికి అపురూమైన కదిలే శిల్పం అమ్మాయి...!!!

మాట్లాడే మాటకు అర్థం వెతికే అమ్మాయి తీరు ఆ మాటకే ఓ కళ.

Tuesday, October 26, 2010

✾ Muripaala MuddhuGumma (^_*)






కనులు తిప్పుకోలేని కవ్వింతల కనుబొమ్మ 
కలలో వచ్చే కల తిరు మరిచిపోలేని మగువ అందం 
నచ్చిన మనసుకి మరో జన్మ వరకు మిగిలే జ్ఞాపకం 
అందాల అందగాతే అలుపెరుగక పోయే కాలానికి సాక్షం 
మౌనానికి రాగం పలికించే పగడపు ముత్యంముద్దులోలికించే ముద్దుగుమ్మ